Wielka Encyklopedia Wiedzy



Szukaj:



Ostatnio oglądane:
  • ఆటలు [te]
  • నిజ ఏసుక్రీస్తు మండలి [te]
  • Moalboal, Sugbo [ceb]
  • వికీపీడియా:వర్గీకరణ సూచిక [te]
  • Main Page [gl]
  • 17 lipca [pl]
  • Car [pl]
  • Honduro [eo]
  • టి.జి.కమలాదేవి [te]
  • Służby specjalne [pl]
  • 1990 [pl]
  • Styria [pl]
  • 1488 [pt]
  • 1957 [te]
  • వికీపీడియా:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి [te]
  • వర్గం:గణిత శాస్త్రము [te]
  • Silvio Berlusconi [pl]
  • Category:Turkey [ceb]
  • Category:Syria [ceb]
  • Category:Mga nasod sa Asya [ceb]
  • Berkas:Flag of Indonesia.svg [id]
  • మూస:చేతిలో ఉన్న పనులు [te]
  • Niedokrwistość [pl]
  • వర్గం:భారతీయ భాషలు [te]
  • వర్గం:భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు [te]
  • వికీపీడియా:5 నిమిషాల్లో వికీ [te]
  • Frakcja (budownictwo) [pl]
  • సువార్త [te]
  • వికీపీడియా:ఐదు మూలస్తంభాలు [te]
  • Wybierz język: ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh

    ఆటలు

    వికీపీడియా నుండి

    శరీరక సౌష్టవము కొరకు, మానసిక ఉల్లాసము కొరకు తర తరాలనుండి ఆటలు ఒక అద్భుతమైన సాధవముగా ఉన్నాయి. మన వాళ్ళు రక రకాల ఆటలు ఆడుతూ ఉంటారు.

    విషయ సూచిక

    [మార్చు] దాడి

    ముఖ్య వ్యాసము: దాడి ఆట

    దాడి.PNG

    ఆడే పద్దతిఃఆడేవాళ్ళు ఇద్దరుంటారు. 9 నప్పులుంటాయి. ఒకరి తర్వాత ఒకరు, ఒక్కొక్కటి చొప్పున నప్పాలి. ఎవరివైనా మూడు నప్పులు, అడ్డంగా గాని, నిలువుగా గాని ఒకే వరుసలో వస్తే ఒక దాడి జరిగినట్లు. దాడి జరిపిన వాళ్ళు ఎదుటివారి నప్పులలోంచి ఒక నప్పును (దాడి జరగనిది మాత్రమే) తీసుకుంటారు. ఒకసారి దాడి జరిపిన నప్పుని, ప్రక్కకు జరిపి, దానితో మరల దాడి చెయ్యవచ్చును. ఇలా ఆడే ఇద్దరిలో ఎవరివో ఒకరి నప్పులు పూర్తయ్యేవరకు ఆడుకోవచ్చును. మూలలో బాణం గుర్తులున్న కోణాలలో వరసగా నప్పులు పెట్టడం దాడిగా ఒప్పుకోబడదు.

    [మార్చు] పులి-మేక

    ప్రధాన వ్యాసము: పులిజూదం

    పులిమేక.PNG

    ఆడే పద్దతిః

    ఆటగాళ్ళుః యిద్దరు, కావలసినవిః 3-పులులు, 15-మేకలు

    పైనున్నది కొండ, క్రింద గళ్ళు అడవి, పులులు 3 కొండపైనే వుండాలి. ముందుగా ఒక మేకని అడవిలో వదలాలి, దాన్ని చంపేందుకు ఒక పులిని కొండమీంచి అడవిలోకి దించాలి. పులి కదలికలను బట్టి, మొదటి మేకకు కాపుగా ఇంకో మేకని నప్పాలి. అవసరాన్నిబట్టి ఒక్కొక్క పులిని కొండమీంచి దింపనూనచ్చు, కొండమీదకు పంపనూవచ్చు. ఇలా పులుల కదలికల్ని బట్టి, వాటికి అందకుండా 15 మేకల్ని క్రాస్ ల మీద పేర్చాలి, పులి తన తర్వాతి క్రాస్ మీద ఇన్న మేక మీంచి పైనుండి క్రిందికి కాని, అడ్డంగా గాని దూకవచ్చు. అలా దూకితే ఆ మేక చని పోయినట్లు భావించి ఆటలోనించి తీసేయ్యాలి. ఆయితే ఒక గడి ఎడంగాఉన్నా, లేదంటే వరుసగా వున్న రెండు మూడు మేకల మీంచి గాని పులి దూకకూడదు. ఆలాగే 15 మేకల్తోనూ 3 పులుల్ని కదలకుండా కట్టెయ్యచ్చును. అలా ఎక్కువ మేకలు చనిపోతే పులుల పార్టీ, పులులు కట్టుబడిపోతే మేకలపార్టీ నెగ్గినట్లు. మేకలు పులులమీంచి దూకలేవు సుమా! ఆడటం అలవాటైతే చదరంగం లాగానే ఆడుకోవచ్చు.

    [మార్చు] అష్టా చెమ్మ

    ప్రధాన వ్యాసము: అష్టా చెమ్మ

    అష్టా చెమ్మా.PNG

    ఆడే పద్దతిః

    [మార్చు] వైకుంఠ పాళీ

    ప్రధాన వ్యాసం: వైకుంఠపాళీ

    [మార్చు] గోటిబిళ్ళ(బిళ్ళంగోడు)

    [మార్చు] కబడ్డీ

    ముఖ్య వ్యాసము: కబడ్డీ

    గ్రామాలలో కబడ్డీ ఆడుతున్న దృశ్యము

    [మార్చు] కోతి కొమ్మచ్చి

    ముఖ్య వ్యాసము: కోతి కొమ్మచ్చి

    ఈ ఆటలో ముందుగా ఒకరిని దొంగగా ఎన్నుకుంటారు. మిగతా వారిలో ఎవరో ఒకరు ఒక కర్రను వృత్తాకారంలో గీచిన గీతలోనుండి విసురుతారు. ఇలా వృత్తాకారంలో గీచిన గీతను గిరి అని కూడా పిలుస్తారు. అలా విసిరిన కర్రను దొంగ తీసుకొచ్చి గిరిలో ఉంచుతాడు. ఆ తర్వాత మిగతా వారిలో ఎవరో ఒకరిని తాకడానికి ప్రయత్నిస్తాడు. వారు అతనికి దొరకకుండా చెట్లెక్కి దాగి ఉంటారు. దొంగ వారిలో ఎవరో ఒకరిని తాకగల్గితే అలా దొరికిన అతను తర్వాత దొంగ అవుతాడు. ఒక వేళ దొంగ ఒకరిని తాకే ప్రయత్నంలో ఉండగా ఎవరో ఒకరు గిరిలో ఉన్న కర్రను తొక్కినట్లయితే మరలా అతనే దొంగగా ఉంటాడు.

    [మార్చు] దొంగ పోలీస్

    [మార్చు] నేల-బండ

    ముఖ్య వ్యాసము: నేల బండ

    ఈ ఆట ముఖ్యంగా 6 నుండి 13 వరకు వయసు గల బాల బాలికలు ఆడు ఆట. ఈ ఆటను ఎంతమందయినా ఆడవచ్చును. మొదటగా ఒకరిని దొంగగా నిర్ణయిస్తారు. ఈ ఆట ఆడు ప్రదేశమందు మట్టి ప్రదేశము (నేల)మరియు రాతి పృదేశము (బండ)ఉండవలెను. ముందుగా దొంగని నేల కావాలో బండ కావాలో కోరుకోమంటారు. ఉదాహరణకి దొంగ నేల కోరుకున్నచో,దొంగ నేల మీద మరియు మిగిలిన వారందరు బండ మీద ఉంటారు. బండ మీద ఉన్నవారు నేల మీదకి వచ్చి దొంగని ఆటపట్టిస్తూ ఉంటారు. దొంగ బండ మీదకి వెళ్లకుండా నేల మీదకి వచ్చిన వాళ్లని పట్టుకోవటానికి ప్రయత్నించవలెను. ఇదియే దొంగ యొక్క ముఖ్య లక్ష్యం. దొంగకి చిక్కిన వారు దొంగ స్థానమును భర్తీ చేస్తారు. ఈ ఆట చిన్న పిల్లలకు బాగా ఇష్టమైన ఆట.

    [మార్చు] తొక్కుడు బిళ్ళ

    ప్రధాన వ్యాసం: తొక్కుడుబిళ్ళ

    [మార్చు] దాగుడుమూతలు

    [మార్చు] చెడుగుడు

    [మార్చు] కోకో

    [మార్చు] క్రికెట్

    ముఖ్య వ్యాసము: క్రికెట్

    భారత దేశంలో బాగా ఆడే ఆట ఈ క్రికెట్.ఈ ఆట ఆడటానికి రెండు టీంలు వుండాలి. ఒక్కొక్క టీం లొ 11 మంది వుంటారు.

    [మార్చు] హాకీ

    ముఖ్య వ్యాసము: హాకీ

    వివిధ రకాల హాకీ గురించి తెలుసు కోవడానికి ప్రధాన వ్యాసం చదవండి.

    [మార్చు] టెన్నిస్

    [మార్చు] చదరంగం

    ప్రధాన వ్యాసం: చదరంగం

    భారతీయులచే కనిపేట్ట బడిన ఈ క్రీడ చాలా పురాతనమైనది. ఈ ఆటలో 12 నిలువు 12 అడ్డం వరసలతో కూడిన గళ్ళ బోర్డు ఉంటుంది. ఒకటి నల్ల గడి అయితే ఒకటి తెల్ల గడి. ఆడటానికి పావులు ఉంటాయి. నల్లవి 24 పావులు, తెల్లవి 24 పావులు. వీటిల్లో 12 సిపాయిలు లేదా కాలి బంట్లు, 2 ఏనుగులు,2 శకటాలు,2 గుర్రాలు,1 రాజు,1 మంత్రి లేదా రాణి.

    ఎడమ నుండి వరుసగా సిపాయి,ఏనుగు,గుర్రం,శకటు,మంత్రి,రాజు

    ఆడే విధానంముందు పావులు పేర్చే విధానం.బోర్డు మన ఎదురుగా పెట్టుకున్నప్పుడు మన ఎడమ పక్క ఛివర నల్ల గడి ఉండాలి.ఆ చివరి గడిలో,ఈ చివరి గడిలో 2 ఏనుగులూ పెట్టాలి.వాటికి లోపలి పక్కన రెండు వైపులా 2 గుర్రాలూ పెట్టాలి.తరువాత శకటాలు,ఇప్పుడు 2 గళ్ళు మిగులుతాయి.1 నల్లది,1 తెల్లది.నల్ల పావులు ఐతే నల్ల రాజు తెల్ల గడిలో,తెల్లవైతే తెల్ల రాజు నల్ల గడిలో ఉంచాలి.మిగిలిందాంట్లో మంత్రి లేదా రాణి ని ఉంచాలి.

    ఎత్తులు

    1.సిపాయి మొట్టమొదట 2 లేదా 1 గడి ముందుకు జరగచ్చు.అక్కడ నుంచి ఒక్క గడి మాత్రమే ముందుకి జరుగుతుంది.చంపడం మాత్రం ఐమూలగా ఎదుట ఉన్న వాటిని చంపుతుంది.

    2.ఏనుగు అడ్డంగా గాని,నిలువుగా గానీ ఏవీ అడ్డం లేకపోతే ఆచివరి నుంచి ఈచివరి దాకా రావచ్చు.చంపడంకూడా అలానే చంపుతుంది.

    3.గుర్రం ఒక గడి నిలువు,రెండు గళ్ళు అడ్డంగా లేదా రెండు గళ్ళు నిలువు ఒక గడి అడ్డంగా జరుగుతుంది.చంపడం అది ఉన్న చోటి నుంచి ముందు చెప్పినట్లు వెళ్ళి అక్కడ మూడో గళ్ళో పావుని చంపుతుంది.

    4.శకటు ఐమూలగా అడ్డం లేకపోతే ఆ చివర నుండి ఈ చివరదాకా వెళ్ళచ్చు.చంపడం కూడా అలానే చంపుతుంది.

    5.మంత్రి లేదా రాణి అడ్డం ,నిలువు,ఐమూలగా అడ్డంలేకపోతే ఆ చివర నుంచి ఈ చివర దాకా వెళ్ళచ్చు.చంపడం కూడా అలానే చంపుతుంది.

    6.రాజు అడ్డం,నిలువు,ఐమూల ఎటైనా ఒక్క గడి జరుగుతుంది. మొదట పావులు కదిపేది మాత్రం ఎప్పుడైనా తెల్ల పావులతొ ఆడేవాళ్ళే.

    [మార్చు] వామనగుంటలు

    ప్రధాన వ్యాసం: వామనగుంటలు

    [మార్చు] ఏడు పెంకులాట

    [మార్చు] ఐదు రాళ్ళ ఆట

    "http://te.wikipedia.org/wiki/%E0%B0%86%E0%B0%9F%E0%B0%B2%E0%B1%81" నుండి వెలికితీశారు
    Change language: All | العربية | Bahasa Indonesia | Български | Català | Cebuano | Česky | Dansk | Deutsch | Eesti | English | Español | Esperanto | Français | עברית | Hrvatski | Italiano | 한국어 | Lietuvių | Magyar | Nederlands | 日本語 | Norsk (bokmål) | Polski | Português | Русский | Română | Slovenčina | Slovenščina | Српски / Srpski | Suomi | Svenska | తెలుగు | Türkçe | Українська | 中文

    Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
    Wszystkie materiały pochodzą z Wikipedii, obięte są licencją GNU Free Documentation License
    darmowe programy Nagrywarka DVD LG Multi-Slim Wizzair Obyczajowe, romantyczne domy na sprzedaz
    projektory tworzenie witryn Hotele Berlin Pozycjonowanie Warszawa pozycjonowanie Kostka Rubika w XX wieku Przepisy kulinarne Meble dziecięce fotografie slubne Czestochowa

    Kwatery Ustka Noclegi Ustka Apartamenty Ustka
    grzybowo
    edukacyjne dla dzieci
    narty łódź
    kwatery krynica morska
    protetyka
    zdrowie
    zdrowie
    Kosmetyki
    Imiona