Wielka Encyklopedia Wiedzy



Szukaj:



Ostatnio oglądane:
  • ఆటలు [te]
  • నిజ ఏసుక్రీస్తు మండలి [te]
  • Moalboal, Sugbo [ceb]
  • వికీపీడియా:వర్గీకరణ సూచిక [te]
  • Main Page [gl]
  • 17 lipca [pl]
  • Car [pl]
  • Honduro [eo]
  • టి.జి.కమలాదేవి [te]
  • Służby specjalne [pl]
  • 1990 [pl]
  • Styria [pl]
  • 1488 [pt]
  • 1957 [te]
  • వికీపీడియా:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి [te]
  • వర్గం:గణిత శాస్త్రము [te]
  • Silvio Berlusconi [pl]
  • Category:Turkey [ceb]
  • Category:Syria [ceb]
  • Category:Mga nasod sa Asya [ceb]
  • Berkas:Flag of Indonesia.svg [id]
  • మూస:చేతిలో ఉన్న పనులు [te]
  • Niedokrwistość [pl]
  • వర్గం:భారతీయ భాషలు [te]
  • వర్గం:భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు [te]
  • వికీపీడియా:5 నిమిషాల్లో వికీ [te]
  • Frakcja (budownictwo) [pl]
  • సువార్త [te]
  • వికీపీడియా:ఐదు మూలస్తంభాలు [te]
  • Wybierz język: ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh

    సువార్త

    వికీపీడియా నుండి


    భాగం వ్యాసముల క్రమం

    Christian cross.svg

     
    యేసు
    శుద్ధ జననం · క్రూసిఫిక్షన్ · రిసర్రెక్షన్
    మూలాలు
    చర్చి · కొత్త కాన్వెంట్
    అపోస్తలులు · సామ్రాజ్యం · గోస్పెల్ · కాలపట్టిక
    బైబిల్
    పాత నిబంధన · కొత్త నిబంధన
    గ్రంధాలు · బైబిల్ చట్టాలు · అపోక్రైఫా
    క్రైస్తవ ధర్మం
    త్రిత్వము · (తండ్రి · కొడుకు · పరిశుద్ధాత్మ)
    చరిత్ర · ధర్మం · అపోలాజిటిక్స్
    చరిత్ర మరియు సాంప్రదాయాలు
    ప్రథమ · సంఘాలు · వర్గలు · మిషనరీలు
    తూర్పు పశ్చిమ సంబంధాలు · క్రుసేడులు · ఉద్ధారణలు
    తెగలు
    క్రైస్తవ మత విషయాలు
    బోధన · ప్రార్థన · ఎక్యూమెనిజం
    ఇతర మతాలతో సంబంధాలు · ఉద్యమాలు
    సంగీతం · లిటర్జీ · కేలండరు
    చిహ్నాలు · కళలు · విమర్శ
    30px క్రైస్తవ పోర్టల్

    సువార్త అంటే "శుభ వార్త" లేదా "మంచి వార్త" అని అర్థం. యేసుక్రీస్తు ద్వారా మానవాళికి దేవుడనుగ్రహించిన శుభసందేశాలను సువార్తలు అని క్రైస్తవులు పిలుస్తారు. ముస్లిములు ఏసుక్రీస్తు తెచ్చిన ఈసువార్తనే ఇంజీల్ అంటారు. ఖురాన్ లో ఇంజీల్ ప్రస్తావన 12 సార్లు వచ్చింది. పరిశుద్ధ గ్రంధమైన బైబిల్లో యేసుక్రీస్తు శిష్యులైన మత్తయి , మార్కు , లూకా , యోహాను లు వ్రాసిన సువార్తలు నాలుగు ఉన్నాయి. క్రీస్తు యేసు జననం నుండి ఆయన ప్రభోదాలు, పరిచర్యలు, సర్వ మానవాళి విమోచనార్థమై ఆయన కల్వరి సిలువలో చేసిన స్వీయ బలియాగము (శ్రమ, మరణాలు), పునరుత్థాన అరోహణాలు వివరంగా ఈ నాలుగు సువార్తలలో వ్రాయబడ్డాయి. మోషే ధర్మశాస్త్రం తౌరాత్ , ఏసుక్రీస్తు ధర్మశాస్త్రం ఇంజీల్ గా చెబుతారు.


    సువార్త గూర్చి పరిశుద్ధ బైబిలు గ్రంథము ఏమి చెప్పుచున్నది?

    "అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను." 1 కొరింథీయులకు 15: 3

    Change language: All | العربية | Bahasa Indonesia | Български | Català | Cebuano | Česky | Dansk | Deutsch | Eesti | English | Español | Esperanto | Français | עברית | Hrvatski | Italiano | 한국어 | Lietuvių | Magyar | Nederlands | 日本語 | Norsk (bokmål) | Polski | Português | Русский | Română | Slovenčina | Slovenščina | Српски / Srpski | Suomi | Svenska | తెలుగు | Türkçe | Українська | 中文

    Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
    Wszystkie materiały pochodzą z Wikipedii, obięte są licencją GNU Free Documentation License
    odżywki Olimp wypożyczalnia samochodów bilety autokarowe przetwarzanie danych osobowych javascript grid
    polish translation wierszyki urodzinowe Archiwum Programów Filmowych lampy poznań googlebot gry eduakcyjne Suit Covers Zagęszczarki, pilarki, koparki lublin

    kasia lesing
    beenie man